Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“ఓడిశా సమీపంలోని గోపాల్‌పూర్ వద్ద అసని తుఫాను ధాటికి కుర్చీలు, టేబుళ్లు వాటికంతట అవే ఎగిరిపోతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన ఇటీవల కర్ణాటక రాష్ట్రం హుబ్లి నగరంలో చోటుచేసుకుంది. హుబ్లి నగరంలో ఇటీవల కురిసిన భారీ గాలి వానకు హుబ్లి ఎయిర్‌పొర్ట్ స్టాఫ్ క్యాంటిన్లోని కుర్చీలు గాలిలోకి ఎగిరిపోయిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడి…

Checked by Fact Crescendo12 May 2022IndiaMalayalam
Social media posts

“സിപിഎം സംസ്ഥാന സെക്രട്ടറി കോടിയേരിയുടെ അമേരിക്കന്‍ ചികിത്സ ചെലവ് സര്‍ക്കാര്‍ വഹിക്കും”

Fact Crescendo rated this: FALSE

Fact Crescendo says: സിപിഎം സംസ്ഥാന സെക്രട്ടറി കോടിയേരി ബാലകൃഷ്ണന്‍റെ അമേരിക്കയിലെ ചികിത്സ ചെലവ് സര്‍ക്കാരാണ് വഹിക്കുന്നതെന്ന് പ്രചരണം വ്യാജമാണെന്ന് സിപിഎം സംസ്ഥാന കമ്മിറ്റി ഓഫിസ് സെക്രട്ടറി തന്നെ മറുപടി നല്‍കിയിട്ടുണ്ട്

Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“నారా చంద్రబాబు నాయుడుని కూర్చోపెట్టి మాట్లాడిన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని మాత్రం నిల్చోపెట్టి మాట్లాడినట్టు వీడియోలో చూడవచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: చంద్రబాబుతో శరద్‌ పవార్‌ మాట్లాడుతున్న వీడియో 2019లో తీసినది; జగన్‌తో మాట్లాడుతున్న వీడియో 2016లో తీసినది. జగన్ మరియు పవార్ యొక్క 2016 మీటింగ్‌కి సంబంధించిన వేరే దృశ్యాల్లో జగన్‌ని కూడా పవార్ కూర్చోపెట్టి మాట్లాడినట్టు చూడవచ్చు

Checked by FACTLY12 May 2022IndiaTelugu
Social media posts

“నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్రెస్ అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: “నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్రెస్ అన్నట్టు ఆధారాలు దొరకలేదు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ రూపొందించడంలో భారతీయ వ…

Checked by FACTLY11 May 2022IndiaTelugu
Social media posts

“పాతబస్తీలో పోలీసులకే రక్షణ లేదు. తనపై దాడి చేయడంతో పోలీస్ అధికారి ఏడుస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోనిది తాజాగా జరిగిన ఘటన కాదు; అది 2017లో జరిగింది. దాడి చేసిన వ్యక్తిపై 2017లోనే FIR నమోదు చేసారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తుంది