Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY3 Mar 2022IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యల హిందూ వ్యతిరేక తీరుకు శృంగేరి పీఠానికి చెందిన జగద్గురు శంకరాచార్య వారిని ఆశీర్వదించలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018లో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య శృంగేరి పీఠాన్ని దర్శించునప్పుడు పీఠాధిపతి వారిని ఆశీర్వదించాడని అనేక వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. అంతే కాకుండా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పీఠాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోని శృంగేరి పీఠాధిపతి రాహ…

Checked by FACTLY3 Mar 2022IndiaTelugu
Social media posts

“ఆపరేషన్ గంగాలో భాగంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉక్రెయిన్‌కు వెళ్ళి, అక్కడి భారతీయు విద్యార్థులతో మాట్లాడుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో ఉక్రెయిన్‌ నుండి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్న భారతీయ విద్యార్థులను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరామర్శిస్తున్న సందర్భంలో తీసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఇతర దేశాలతో పౌర విమానాయాన సేవలను మొత్తం రద్దు చేసింది. కాబట్టి…

Checked by FACTLY2 Mar 2022IndiaTelugu
Social media posts

“మాజీ మిస్ ఉక్రెయిన్ అనస్తాసియా లీనా ఉక్రెయిన్ సైన్యంతో చేరి రష్యా బలగాలతో పోరాడుతున్న దృశ్యం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోని అనస్తాసియా లీనా 22 ఫిబ్రవరి 2022 నాడు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అయితే, ఈ ఫోటో తను ఎయిర్ సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసినదని, ఈ ఫోటోని కేవలం ఉక్రెయిన్ ప్రజలలో స్పూర్తిని నింపడానికి పెట్టానని అనస్తాసియా లీనా మరో ఇన్‌స్టాగ్…

Checked by FACTLY2 Mar 2022IndiaTelugu
Social media posts

“హైస్కూల్ కూడా పాస్ కాని వైశాలి యాదవ్ ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నట్లు, భారత రాయబార కార్యాలయం వారిని పట్టించుకోవట్లేదని దుష్ప్రచారం చేసింది. తను భారతదేశంలోనే ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉక్రెయిన్‌లో చదువుతున్న వైశాలి యాదవ్ గత సంవత్సరం పంచాయతీ ఎన్నికల సమయంలో భారతదేశానికి వచ్చి, ఎన్నికల్లో నిలబడి గ్రామ సర్పంచ్ అయినట్టు తెలిసింది. సర్పంచ్ అయ్యాక తిరిగి ఉక్రెయిన్‌ వెళ్లింది. ‘వీడియో చేసినప్పుడు తను భారతదేశంలోనే ఉందని తెలిసి ప…