“‘కాంగ్రెస్ చేయెత్తి జైకొట్టు తెలుగోడా…’ అంటూ రాసి ఉన్న గోడ ఫోటోని పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్”
FACTLY says: పోస్ట్‌లోనిది ఒక ఎడిట్ చేసిన ఫోటో.తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ వారు పోస్ట్ చేసిన ఫోటోలో ‘కాంగ్రెస్’ పదం కానీ, కాంగ్రెస్ గుర్తు అయిన ‘హస్తం’ కానీ లేదు