“2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు కాకుండా ఇతర అభ్యర్ధులు కూడా పోటీ చేస్తున్నారు.”
FACTLY rated this: FALSE
FACTLY says: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్ధులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లలో రెండు నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించింది. ఈ నామినేషన్లు పరిశీలించగా పవన్ కళ్య…