“అయోధ్యలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో కాకుండా దానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు”
FACTLY says: ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణం గతంలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే జరుగుతోంది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. మీడియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది