“లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాలియా, చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా, లాంగ్జు, తక్సింగ్ సర్కిళ్లను తన ఆధీనంలోకి తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని తెలిపిన వీడియో.”
FACTLY says: వైరల్ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చెయ్యబడింది. అందులోని ఆడియో డీప్‌ఫేక్. ANI 2023 అక్టోబర్‌లో ప్రచురించిన అసలు వీడియోలో, మేజర్ జనరల్ గిరీష్ కాలియా జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి చొరబాటు ప్రయత్నాల గురించి మాట్లాడారు. ఆయన అరుణాచ…