“స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులు షిర్డీ సాయిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో వివిధ రాష్ట్రాల కోర్టులు షిర్డీ సాయి ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చాయి”
FACTLY rated this: FALSE
FACTLY says: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశం పై జరిగిన విచారణకు ప్రతివాదులు హాజరు కాకపోవడంతో, షిర్డీ సాయి ట్రస్ట్‌కు అనుకూలంగా భవిష్యత్తులో షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్వరూపానంద సరస్వతి, అతని అనుచరులను కోర్టు ఆదేశించింది. అలాగ…