“టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేసింది.”
FACTLY says: టాటా మోటార్స్ కేవలం ₹17,899లకే 200 సీసీ హైబ్రిడ్ బైక్‌ను లాంచ్ చేయలేదు. టాటా మోటార్స్ మార్కెట్లోకి ఏ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టాటా మోటార్స్ తాము ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడం లేదని స్పష్ట…