“ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్స్ ద్వారా గత UPA ప్రభుత్వం తమ పది సంవత్సరల కాలంలో రూ. 4,156 కోట్ల నల్లధనం మాత్రమే వెలికితీస్తే, NDA ప్రభుత్వం 2014 నుండి ఇప్పటివరకు రూ. 1,22,731 కోట్ల నల్లధనం వెలికి తీసింది.”
FACTLY says: రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2004-05 నుండి 2013-14 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 5346.16 కోట్లు, మరియు 2014 నుండి అక్టోబర్ 2023 వరకు ED రూ. 1,16,792 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. క…