Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటీవల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద తీవ్రవాద లేదా నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పర్యవేక్షించే జాబితాలో సల్మాన్ ఖాన్‌ను చేర్చింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ ఒక పాత నోటిఫికేషన్‌ను ఉపయోగించి తయారు చేసినది. పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం వారు 26 అక్టోబర్ 2025న ఇది నిజం కాదని స్పష్టం చేశారు.

Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లో ఒక రోడ్డుపై ఒక తాగుబోతు వ్యక్తి ఒక పులిని పట్టుకొని మద్యం తాగించడానికి ప్రయత్నించిన నిజమైన సంఘటన యొక్క వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, నిజమైన సంఘటన కాదు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ అక్కడ అలాంటి సంఘటన జరగలేదని ధృవీకరించారు.

Checked by FACTLY31 Oct 2025IndiaTelugu
Social media posts

“ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ‘Sora’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. వీడి…

Checked by Du-Check31 Oct 2025Other languages
N1inf

“„Istina koju elita pokušava sakriti”

Du-Check rated this: Netočno, Dezinformacija

Du-Check says: Objava podijeljena 17. listopada 2025. na Facebook stranici N1inf, koja tvrdi da je emisija „Supertalent“ postala poprište „najvećeg skandala u povijesti showa“ i da otkriva „istinu koju elita pokušava sakriti“, je mani…