Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY10 Oct 2023IndiaTelugu
Social media posts

“కొబ్బరి నూనె డెంగీని నివారిస్తుంది. పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకుంటే రక్త కణాలు పెరుగుతాయి. ‘Eupatorium Perfoliatum 200 CH అనే హోమియోపతి ఔషధం డెంగీను రెండు రోజుల్లో నయం చేస్తాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కొబ్బరి నూనె డెంగీని నివారించదు. యాలకుల గింజలు రక్త కణాలను పెంచవు. ‘Eupatorium Perfoliatum 200 CH’ డెంగీ జ్వరానికి సూచించవచ్చు కానీ, కేవలం రెండు రోజుల్లో డెంగీను నయం చేయగలదని నిరూపించడానికి సమాచారం లేదు