“అమెరికా నుండి దిగుమతి చేసుకొనే ఆపిల్స్‌పై టాక్స్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం”
FACTLY says: అమెరికా నుండి దిగుమతి అయ్యే ఆపిల్స్‌పై పూర్తి టాక్స్ రద్దు కాలేదు. మొదటినుండి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ డ్యూటీపై 2019లో అమెరికా చర్యలకు వ్యతిరేకంగా విధించిన 20% అదనపు టాక్స్‌ను మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 2023లో భారత్ మరియు అ…