Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“A video of a silverfish drawing the Sudarshana Chakra on the sea floor”
FACTLY says: White-spotted male pufferfish draw these circular shapes on the seabed to attract females. The grains of sand in the centre of this shape are very delicate. After the female fish meets the male fish, she lays her eggs i…
“Animal marino gigante ataca y destruye una embarcación en Canadá.”
“Borax can be used to treat a variety of health problems, including joint pain, kidney stones, osteoporosis and chronic fatigue.”
PolitiFact says: The cleaning product borax should not be consumed as an alternative to boron supplements or naturally occurring boron in foods, experts said. Ingesting borax is harmful, and consuming large amounts could lead to death.
“తు రుణాలను ఒకే విడతలో మాఫీ చేయడం తమ ప్రభుత్వం వల్ల చేతకాదు అని ఒప్పుకున్న సీఎం కేసీఆర్”
FACTLY says: రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విడతలో వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తన ప్రసంగంలో నిజంగానే పేర్కొన్నారు. కానీ ఇది 2019లో జరిగిన విషయం
“गुजरात माडल का अहमदाबाद एयरपोर्ट बना बंदरगाह। मीडिया की नजरों से ओझल क्यों? श्री मोदी ने एयरपोर्ट में समुद्र दर्शन करा दिया। ग़ज़ब मोदी जी मोदी है तो गुजरात में भ्रष्टाचार मुमकिन है”
“ग्राम प्रधान ने स्थानीय पुलिस की मदद से सतगुरु रविदास मंदिर को तोड़ नुकसान पहुंचाया है।”
“ఈ వీడియో, ఇటీవల ఫ్రాన్స్‌లో ముస్లిం శరణార్థులు ఫ్రాన్స్ దేశస్థుల్ని చంపిన దృశ్యాలని చూపుతుంది”
FACTLY says: ఇది 2016 నాటి వీడియో. బాస్టిల్ డే వేడుకల సందర్భంగా ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగిన ఉగ్రదాడిలోని బాధితులను ఈ వీడియో చూపుతుంది. ఇస్లామిక్ స్టేట్ యొక్క సానుభూతిపరుడు ఈ దాడి చేసినప్పటికీ, విజువల్స్ ఇటీవలి జరిగినవి కావు
“మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలో ఒక హిందూ యువకుడిని ముస్లింలు దారుణంగా కొట్టి చంపేసిన దృశ్యాలు”
FACTLY says: ఉజ్జయిని నగరంలోని మిర్చి నాల వీధిలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఒక ముస్లిం ఫిజియోతెరపిస్ట్ మహిళను ఇద్దరు హిందూ యువకులు రోడ్డుపై ఆపి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను కొట్టినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి…
“అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్, మౌలానా సయ్యద్ అహ్మద్ మరియు బదరుద్దీన్ అజ్మల్ హిందువులపై చేసిన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు.”
FACTLY says: అక్బరుద్దీన్ ఒవైసీ, జాకీర్ నాయక్ గతంలో హిందువులపైన అనుచిత వ్యాఖ్యలు చేనప్పటికీ పోస్టులో పేర్కొన్న వ్యాఖ్యలు వారు చేసినట్లు ఆధారాలు లేవు. ఇక బద్రుద్దీన్ అజ్మల్, తాను అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు మద్దత్తునిస్తున్నానే ఆరోపణలు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్య…