Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు హజ్ యాత్ర చేసే ముస్లింలకు ₹35 కోట్లు విరాళం ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎటువంటి విరాళం ఇవ్వలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ హజ్ యాత్రికులకు ఎటువంటి విరాళం ఇవ్వలేదని అప్పటి ట్రస్ట్ సి.ఈ.ఓ రాహుల్ జాదవ్ స్పష్టం చేశారు. అలాగే, అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎవరూ తమని విరాళాలు కోరలేదని, కాబట్టి ట్రస్ట్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆ…

Checked by Youturn20 Jun 2023IndiaTamil
Social media posts

“மணிப்பூரில் உச்ச கட்ட மதவெறி வன்முறை மாற்று மதத்தை சேர்ந்த பெண்ணை வன்முறையாளர்கள் கடுமையாக தாக்கப்பட்ட நிகழ்வு மாற்று மதத்தில் பிறந்தது அந்த பெண் செய்த குற்றமா வாக்குவங்கிக்காகவும் உங்களுடைய பதவி பல உயிர்களை கொல்லாதீர்கள்”

Youturn rated this: False
Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“బోర్డుపైన నాయుడు ఆంధ్ర మెస్ పేరు కన్నడ లిపిలో రాసి ఉన్న ఈ మెస్‌లో పంజాబీ ఆహరం లభిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫొటోలో ఉన్న బోర్డు బెంగుళూరులోని నల్లూరుహళ్లిలో ఉన్న ‘నాయుడు ఆంధ్ర మెస్’ది. ఈ ఫోటో యొక్క అసలు వెర్షన్‌లో ‘అథెంటిక్ పంజాబీ ఫుడ్’ అని రాసి ఉండదు, దాన్ని ఎడిటింగ్ చేసి డిజిటల్ గా తయారు చేసారు

Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద కొందరు ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చి, మతపరమైన నినాదాలు చేసిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో సంఘటన నిజమైనదే అయినా, ఇది సుమారు ఐదున్నర సంవత్సరాల క్రితం జరిగింది. డిసెంబర్ 2017లో మొహమ్మద్ అఫ్రాజుల్ అనే వలస కార్మికుడిని రాజస్థాన్‌లోని రాజసమంద్‌లో శంబులాల్ రేగార్ అనే వ్యక్తి హత్య చేసాడు. దీనికి నిరసనగా కొందరు ముస్లింలు ఉదయ్‌…

Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల శవాలను ట్రక్కులలో కుప్పలగా వేసి స్మశానవాటికలో ఖననం చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వ్యక్తులను ఖననం చేస్తున్న దృశ్యాలంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా యూసర్లు ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. ఈ వీడియో కొందరు ఆఫ్రికాకు సంబంధి…

Checked by Youturn20 Jun 2023IndiaTamil
khushsundar

“சிவாஜி கிருஷ்ணமூர்த்தி என்னைப் பற்றி பேசிய வீடியோ வைரலானது போல் ப்ரிஜ் பூஷன் சிங் பாலியல் வன்புணர்வு செய்த வீடியோ ஆதாரங்கள் வெளியானால் அவர் மீது நடவடிக்கை எடுக்கப்படும் – தேசிய மகளிர் ஆணைய உறுப்பினர் குஷ்பு”

Youturn rated this: Fake
Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాతి దృశ్యాలను చూపిస్తున్న చిత్రాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన రెండు ఫోటోలు, మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీసిన చిత్రాలనే చూపిస్తున్నాయి. పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటోని 2019లో దీపంజన్ ఘోష్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. 2017 మార్చి నెల నుండి బీజేపీ మణిపూర్ రాష్ట్రంలో…

Checked by FACTLY20 Jun 2023IndiaTelugu
Social media posts

“బొంబాయిలో బుర్కా వేసుకొని బజారులో తిరుగుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది. ఒక వ్యక్తి బురఖా ధరించి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించగా పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. ఈ వీడియోతో ముంబైకి గానీ, భజరంగ్ దళ్ కి గానీ ఎటువంటి సంబంధం లేదు

Checked by FactCheck.org20 Jun 2023United States
Donald Trump, Former U.S. president

“I didn't show" a classified plan of a U.S. attack on Iran to people who lacked security clearances. "I didn’t have a document, per se. ... These were newspaper stories, magazine stories, and articles.”

FactCheck.org rated this: We Review The Facts

FactCheck.org says: The indictment contains the transcript of an audiotape of Trump's meeting w/ 4 people who lack security clearance. Trump's heard discussing what he calls a “highly confidential” “plan of attack” that is “still a secret.