“గొడవ చేయకుండా భూములను అదానీకి అప్పగించమని పోలీసు అధికారి చెప్తున్న దృశ్యాలు.”
FACTLY says: ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో 31 మే 2025న జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదు. రాంచీ జిల్లాలోని బెడ్డోలో తమకు చెందిన 1.05 ఎకరాల భూమి అక్రమణకు గురైందని సర్నా అనే ఆదివాసీ (గిరిజన) తెగ…