“టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దాటికి అక్కడి భవనాలు కూలిపోతున్న దృశ్యాలు”
FACTLY says: సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఒక భవన కూల్చివేత దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో గత నెల జనవరి నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. టర్కిలో 06 ఫిబ్రవరి 2023 నాడు తెల్లవారుజామున మొట్టమొదట భూకంపం సంభవించింది. పోస్టులో షేర్ చేసి…