Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY20 Aug 2025IndiaTelugu
Social media posts

“భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు చెందిన అక్రమ నిర్మాణాలను భారత అధికారులు, భద్రతా దళాలు కూల్చివేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో 15 ఆగస్టు 2025న నేపాల్‌లోని ఖాట్మండులో మనోహర నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను అక్కడి మున్సిపల్ అధికారులు కూల్చివేసిన దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY20 Aug 2025IndiaTelugu
Social media posts

“ఒక ప్రదేశంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌కు (cloud burst) సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన క్లౌడ్ బరస్ట్‌ను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో 05 ఆగస్టు 2025న ‘kandha_odysseys_vines’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. దీన్ని ‘Runwayml’ …