Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY5 Aug 2026IndiaTelugu
Social media posts

“జూలై 2026లో వచ్చిన అస్సాం వరదలను చూపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని క్లిప్‌లు 2026 అస్సాం వరదలకు సంబంధించినవి కావు. మొదటి క్లిప్ AIతో రూపొందించగా, మిగతా రెండు క్లిప్‌లు జపాన్, అర్జెంటీనా దేశాలలో గతంలో జరిగిన విపత్తులకు చెందినవి.

Checked by FACTLY5 Aug 2026IndiaTelugu
Social media posts

“బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దాడి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్నది కంగనా రనౌత్ కాదు. ఇందులో జల్పైగురి జిల్లా పరిషత్ విద్యా కర్మాధ్యక్షురాలు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత కృష్ణ దాస్ కుమార్తె ప్రణయితా దాస్. ఎన్నికల అనంతర హింస కేసు దర్యాప్తులో భాగంగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మే…

Donald Trump, U.S. President

“We inherited the worst inflation in the history of America from the Biden administration. And as you know, last week, it was announced that inflation is way down. It’s down more than it’s been in over six years.”

FactCheck.org rated this: Misleading

FactCheck.org says: Trump did not inherit the worst inflation in history. And while there was a big one-month drop in the rate of inflation in June, the annualized inflation rate was not lower than when Trump took office.

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“జూలై 2026 అస్సాం వరదల్లో మరణించిన వారి మృతదేహాలను చూపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి అస్సాం వరదలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినోదం కోసం చిత్రీకరించిన స్క్రిప్టెడ్ వీడియో. అస్సాంలో వరదలు జూలై 19న ప్రారంభమవ్వగా, ఈ వీడియో జూలై 3నే అప్‌లోడ్ చేయబడింది.

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“జూన్-జూలై 2026 CJP నిరసనలో మోదీని దూషించినందుకు గాను ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు కొడుతున్నప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి CJP నిరసనలతో కానీ, ప్రధాని మోదీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. CJP నిరసనలు జూన్ 2026లో మొదలవ్వగా, ఈ వీడియో కనీసం జనవరి 2026 నుంచే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. బాయ్ ఫ్రెండ్ విషయంలో కొందరు యువతులు గొడవ పడడం ఈ వీడియో చూపుత…

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో రోడ్లపై ప్రజలు మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ విజువల్స్ వారణాసికి సంబంధించినవి కాదు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు మద్దతుగా ఇటానగర్‌లో 20 జూలై 2026న వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా శాంతియుత ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పైగా ఈ వైరల్…