“ఆగష్టు 2025 ఉత్తరాఖండ్ వరదల సహాయక చర్యల్లో భాగంగా ఎక్స్కవేటర్ను మోసుకెళ్తున్న చినూక్ హెలికాప్టర్.”
FACTLY says: ఇది ఎడిట్ చేయబడిన ఫోటో.అసలు ఫోటో అక్టోబర్ 2020లో CH 47 చినూక్ హెలికాప్టర్ ఒక హోవిట్జర్ను (ఫిరంగి వంటి యంత్రం) మోసుకెళ్లడాన్ని చూపుతుంది