“జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతి పరిసర ప్రాంతాలలో 1200 కోట్ల విలువ చేసే 62 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు”
FACTLY rated this: FALSE
FACTLY says: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తికి సంబందించిన ఈ ఆరోపణలు 2018 నుంచి ఉన్నాయి. తన 2019 ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించగా, అందులో మంగళగిరి మరియు కాజా గ్రామాలలో 2018లో కొన్న 0.9033 మరియు 2.07 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు మాత్రమ…