“చర్చిలకు వెళ్ళే దళితులను షెడ్యూల్డ్ కులం (SC) కిందనే గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది”
FACTLY says: క్రైస్తవ మతానికి మారిన దళితులను షెడ్యూల్డ్ కులాల (SC) కింద గుర్తిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ‘Constitution (Scheduled Castes) Order,1950’ ప్రకారం హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ క…