“గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా వందలాది మహిళలు కత్తి సాము చేస్తూ నృత్య ప్రదర్శన చేసిన దృశ్యాలు”
FACTLY says: గుజరాత్‌లోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న రాచరిక సంస్థానమైన రాజ్‌కోట్‌కు మాంధాత సిన్హ్ జడేజాను 17వ రాజుగా పట్టాభిషేకం చేయనున్న సంధర్భంగా రెండు వేలకు పైగా రాజ్‌పూట్ మహిళలు కత్తి సాము చేస్తూ ఇలా నృత్య ప్రదర్శన చేశారు. 30 జనవరి 2020 నాడు మాంధాత సిన్…