“అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా భారత్‌లో పెట్రోల్ ధరలు తగ్గకపోవడానికి కారణం: మనం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ అసలు వడ్డీలతో సహా 40 వేల కోట్ల రూపాయలను ఈరోజు మోదీ ప్రభుత్వం తీర్చి వేసింది”
FACTLY says: పోస్ట్‌లోని అదే ఫోటో 2016 నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. కాబట్టి, ఇటీవల మోదీ ప్రభుత్వం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ 40 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్టు పోస్ట్‌లో చెప్తున్న విషయంలో వాస్తవం లేదు. అప్పట్లో ముడి చమురుకి సంబంధించి ఇరాన్‌కి 6.5 బిలి…