“మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” – స్వామి వివేకానంద”
FACTLY says: “మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానంద రాసినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు…