“సరిగ్గా పనిచేయని కరోనా కిట్లతో మెడికల్ మాఫియా; కుళాయి నీరును కూడా పాజిటివ్‌గా చూపిస్తున్న కరోనా కిట్ వీడియో”
FACTLY says: నాసికా రంధ్రాలలో నుండి సేకరించిన నమూనాలతో మాత్రమే ఆ కరోనా టెస్ట్ కిట్ ఉపయోగించాలని, నీరు లేదా ఏదైనా ఇతర ఆహారాలు మరియు ద్రవాలతో ఉపయోగించడం కోసం ఆ టెస్ట్ కిట్‌ను రూపొందించలేదని ‘Abbott’ సంస్థ వారు తెలిపారు. టెస్ట్ కిట్‌ను సరిగ్గా ఉపయోగ…