“మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” – సమాజ్వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్”
FACTLY says: “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని ఇమ్రాన్ మసూద్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2019లో అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పును అందరూ గౌరవించి ఆమోదించాలని ఇ…