“మంథని తాడిచర్ల మైన్స్ దగ్గర పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు”
FACTLY says: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోనభద్ర జిల్లాలోని NCL క్రిష్ణశిల మైన్ దగ్గర ఇటీవల చిరుత పులి సంచరించిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోని NCL క్రిష్ణశిల మైనులో పనిచేస్తున్న కార్మికులు తీసారు. ఈ వీడియోలో కనిపిస్తున్న పులి తెలంగాణ మంథని తాడిచ…