“దేశ జనాభాలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి శాతం 2014కు ముందు 4.7 శాతం ఉంటే, ఇప్పుడు 47 శాతానికి పెరిగింది”
FACTLY says: 2014కు ముందు భారతదేశంలో 238.71 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగించేవారని ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా’ (TRAI) తమ రిపోర్టులో తెలిపింది. అంటే, దేశ జనాభాలో (138 కోట్లు) 17.3 శాతం మంది 2014కు ముందు ఇంటర్నెట్ ఉపయోగించేవారని …