Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 Oct 2021IndiaTelugu
Social media posts

“రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్ టీచర్ షకీల్ అహ్మద్ అన్సారీ చిన్న పిల్లల్ని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2014లో ఈజిప్ట్‌లోని ఒక అనాథాశ్రమంలో, మేనేజర్ ఒసామా మొహమ్మద్ ఒత్మాన్ ఆశ్రమం పిల్లల్ని కొట్టిన ఘటనది. అప్పుడు ఈ వీడియోని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి రాజ్‌బాగ్‌లోని DPS స్కూల్‌కి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY20 Oct 2021IndiaTelugu
Social media posts

“హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈటల రాజేందర్ అనుచరుని వద్ద 12 కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: హుజురాబాద్‌ పోలీస్ తనిఖీల్లో ఈటల రాజేందర్ అనుచరుని వద్దగాని లేక మరే ఇతర నాయకుడు/పార్టీలకు చెందిన వారి దగ్గర గానీ 12 కోట్ల రూపాయలు దొరికినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇంతవరకు 1,45,20,727 రూపాయల నగదున…

Checked by FACTLY20 Oct 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వాక్సినేషన్ ఫీడ్‌బాక్ పేరుతో 912250041117 నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ప్రజల ఫోన్లని హ్యాక్ చేస్తున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కోవిడ్-19 వాక్సినేషన్ అభిప్రాయ సేకరణ పేరుతో 912250041117 నంబరు నుంచి వస్తున్న కాల్స్ మోసపురితవైనవని PIB ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాని, ఈ ఫోన్ కాల్స్ ద్వార ఫోన్లని హ్యాక్ లేదా బ్యాంకు అకౌంట్లోని డబ్బులు గల్లంతు చేస్తున్నారని PIB లేదా మరే ఒక…