“కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదులు అంబేద్కర్ విగ్రహం తల తీసేసిన వీడియో”
FACTLY says: అంబేద్కర్ విగ్రహం తల తీసేస్తున్నట్టు కనబడుతున్న ఈ వీడియో 2019లో తమిళనాడులో తీసింది, కేరళలో కాదు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని వేదరణ్యం పట్టణంలో రెండు కులాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఆ గొడవల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు; ఇది…