“అయోధ్య రామ మందిరం పై చెక్కిన అద్భుత శిల్పాల దృశ్యాలు”
FACTLY says: అద్భుత శిల్పకళలతో నిర్మించిన వీడియోలోని భవనం, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబడిన చూళి జైన్ మందిరం. గుజరాత్ రాష్ట్రంలోని హల్వాడ్-దంగాధార రహదారి సమీపంలో ఈ చూళి జైన్ మందిరం నిర్మించబడింది. చూళి జైన్ మందిరాన్ని శ్రీ’ తరంగ్ విహార్ ధాం’ అని పిలుస్తా…