“ఆంధ్రప్రదేశ్ లోని వై.యస్.జగన్ ప్రభుత్వం కొత్తగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని ‘మనలోకం’ అనే వార్తా సంస్థ 03 డిసెంబర్ 2019 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ఫోటోలో కనిపిస్తున్న బస్ చార్జీలు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి సంబంధించినవి. 2019లో TSRTC ఉద్యోగులు సమ్మె తరువాత తెలంగాణ ప్రభుత్వ…