“తెలంగాణలోని కరీంనగర్లో వింత శబ్దాలు చేస్తున్న పాము వీడియో”
Vishvas News says: ముగింపు: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో పాము యొక్క వైరల్ వీడియోకు సంబందించి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనబడింది. ఈ వీడియోకు తెలంగాణాలోని కరీంనగర్ కు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వీడియోలో కనిపించే పాము ఈస్టర్న్ హాగ్నోస్ జాతికి చెంది…