Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY14 Jun 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో అయస్కాంత శక్తు వస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: కోవిడ్-19 వాక్సిన్ కనుగొనక ముందు నుండి శరీరానికి వస్తువులు అతుకుతున్న వేరే చాలా వీడియోలు ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల ఒంట్లో ఎలాంటి అయస్కాంత శక్తి రాదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు సీడీసీ వారు వివరణ ఇ…

Checked by FACTLY14 Jun 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2017లో అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఢిల్లీ లో జరిపిన చర్చలని చూపిస్తుంది. శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన ఈ మీటింగ్ లో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష…

Checked by FACTLY14 Jun 2021IndiaTelugu
Social media posts

“నికరంగా పెట్రోల్ పై వసూలు చేసే పన్నులలో ఎక్కువ శాతం రాష్ట్రాలకే వెళ్తున్నాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: పెట్రోల్ పై కేంద్ర విధించే సెస్ రాష్ట్రాలకు పంచరు. కేవలం ఎక్సయిజ్ డ్యూటీలో 41% అన్ని రాష్ట్రాలకు పంచుతారు. ఈ 41% లో తెలంగాణ వాటా 2.133% కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా 4.11%. ఈ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే లీటర్ పెట్రోల్ పై విధించే టాక్స్ లలో కేంద్రం వ…

Checked by FACTLY14 Jun 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల బెంగాల్ లో కొందరు వ్యక్తులు చేతుల్లో కత్తులు మరియు కర్రలతో ఊరేగింపు చేసిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2017 నుండే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. దీన్నిబట్టి ఈ వీడియో ఈ మధ్య కాలంలో బెంగాల్ లో జరిగిన ఊరేగింపుకి సంబంధించింది కాదని స్పష్టంగా అర్ధమవుతుంది

Checked by FACTLY14 Jun 2021IndiaTelugu
Social media posts

“పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా కంటే ముందే గ్రీసు రాజు అలెగ్జాండర్ భారతదేశంకి మార్గం కనుగొన్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోర్చుగీస్ నావికుడు వాస్కోడగామా 1498లో సముద్ర మార్గాం ద్వారా భారత దేశంలోని కాలికట్ తీర ప్రాంతాన్ని చేరుకున్నారు. అలెగ్జాండర్ క్రి.పూ 326 లో ఈజిప్ట్, పశ్చిమ ఆసియా దేశాల భూమార్గం ద్వార భారత ఉపఖండం లోకి ప్రవేశించాడు. అలెగ్జాండర్, వాస్కోడగామా కన…