Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FactCheck.org25 May 2021United States
Joe Biden, President of the United States

“We used to invest more in research and development than any country in the world and China was ... number nine. We now are number eight and China is number one.”

FactCheck.org rated this: Not What Data Show

FactCheck.org says: Latest OECD data show government-financed spending on R&D was 0.66% of GDP (2018) for the U.S. and 0.46% for China (2019). The U.S. also leads in total R&D funding, which includes private business and nonprofit spending.

Checked by FACTLY25 May 2021IndiaTelugu
Social media posts

“‘ఆయుర్వేద వైద్యులు నెల్లూరు ఆనందయ్యకు Z కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలు’”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆనందయ్యకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించాడన్నది కేవలం కల్పిత వార్త మాత్రమే. సెక్యూరిటీ అనేది ఉప రాష్ట్రపతి పరిధిలోని అంశం కాదు, ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“‘ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ మృతి చెందిన వైద్యులలో కేవలం ముస్లింలకు మాత్రమే పరిహారం అందిస్తుంది’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 2020లోనే కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ మరియు మునిసిపల్ సిబ్బందికి కోటి రూపాయల పరిహారం అందిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్ మ…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానిస్తూ న్యూ యార్క్ టైమ్స్, టైమ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన కథనాల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కు సంబంధించి షేర్ చేసిన మొదటి ఫోటో, ‘The Daily New York Times’ అనే పేరుతో రూపొందించిన ఒక పేరడీ ట్విట్టర్ హేండిల్ షేర్ చేసింది. ఈ ఫోటోని కేవలం పరిహాసం (సటైర్) కోసం ర…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“‘యోగీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రతో గంగా తీరంలో పాతిపెట్టిన శవాలను తవ్వితీసి గంగానది లో వదిలేసిన నవీద్ అలాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నవీద్ ఆలం అనే అంబులెన్స్ డ్రైవర్ పడేస్తునట్టు గానీ, ఈ కారణంతో అతనిని ఉత్తప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగాని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఇది కేవలం ఒక కల్పిత వార్త మాత్రమే…