Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY19 May 2021IndiaTelugu
Social media posts

“‘నారద స్కాంకి సంబంధించిన కేసులో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు నేరాన్ని ఒప్పుకున్నారు’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన కేసులో CBI, 17 మే 2021న నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు TMC నేతలుకాగా, అందులో ఇద్దరు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. ఐతే ఈ విషయానికి సంబంధించి CBI విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో గానీ …

Checked by FACTLY19 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ సైన్యం జెరూసలేం నగరంలోని అల్-అక్సా మసీదుని ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, అమెరికా సైన్యం 2004లో ఇరాక్ దేశంలోని అల్-అసకరి మసీదు పై జరిపిన రెయిడ్ దృశ్యాలని చూపిస్తుంది. 2004 ఇరాక్ యుద్ధంలో భాగంగా అమెరికా సైనికులు సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు (అల్-అసకరి మసీదుని గోల్డెన్ మసీదు అని క…

Checked by FACTLY19 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పాలస్తీనా పై ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు హమాస్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన భారత మహిళ సౌమ్య సంతోష్ పేరు పెట్టింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా దేశానికి సంబంధించిన J-10C యుద్ధ విమానం. ఇజ్రాయెల్ ఉపయోగించే F-16 యుద్ధ విమానం కాదు. ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న J-10C ఫైటర్ జెట్ పై సౌమ్య సంతోష్ అనే పేరు రాసి లేదు…

Checked by FACTLY19 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజా బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే ఆఫీసులు కూడా ఉన్నాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్ తొ గాజాలోని బిల్డింగ్‌ కూల్చివేతకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, కూలిన బిల్డింగ్‌లో NDTV, ఇండియా టుడే మీడియా సంస్థల ఆఫీసులు ఉన్నట్టు ఎక్కడా తెలపలేదు