Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY18 Jun 2026IndiaTelugu
Social media posts

“భారత్‌లో గ్రేనేడ్ ఆకారంలో ఉన్న పెన్నులు బాంబుల్లా పేలడం వల్ల గాయపడిన వ్యక్తులను చూపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టుల్లో కనిపించే పెన్నులు పేలిపోయే బాంబులు కావు. అవి ‘ఎట్సీ’ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో అమ్ముతున్న సాధారణ గిఫ్ట్ ఐటమ్స్ మాత్రమే. గాయపడిన వ్యక్తుల ఫోటోలు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు కాగా, ఈ పెన్నుల ప…

Checked by FACTLY17 Jun 2026IndiaTelugu
Social media posts

“హిందూ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసి ఊరేగిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందినది. ఏప్రిల్ 2026లో ఒక కార్ వాషింగ్ సెంటర్ వద్ద జరిగిన గొడవకు సంబంధించి నిర్వాహకుడిని గాయపరిచి, ఆస్తులు ధ్వంసం చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు బహిరంగంగా ఊరేగించిన ఘట…

Checked by FACTLY16 Jun 2026IndiaTelugu
Social media posts

“14 జూన్ 2026న బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ప్రమాదాన్ని చూపుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 14 జూన్ 2026న రియో డి జనీరోలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ఘటన జరిగినప్పటికీ, వైరల్ వీడియో ఆ ప్రమాదానికి సంబంధించినది కాదు. ఇది 23 ఏప్రిల్ 2024న మలేషియాలోని లుముట్ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాన్ని చూపుతుంది. ఈ ప్రమాదంలో మ…