“09 మార్చి 2025న జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలు.”
FACTLY says: వైరల్ వీడియో 21 డిసెంబర్ 2024న 26వ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలను చూపిస్తుంది. దీనికి 09 మార్చి 2025న న్యూజిలాండ్‌పై భారతదేశం సాధించిన ఐసిసి ఛాంపియన్…