“హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో మాంసాహారం కోసం లారీ నిండా కుక్కలను తరలిస్తున్న వీడియో.”
FACTLY says: ఈ వీడియోకు హైదరాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. నవంబర్ 2021లో ఇండోనేషియాలోని సుకోహార్జోలో మాంసం కోసం కుక్కలను తరలిస్తున్నప్పుడు పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ వీడియో ఆ సంఘటనకు సంబంధించింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇలా హోటల్స్‌లో కు…