“05 జూన్ 2024 తేదీన రాహుల్ గాంధీ పేరుపై ఉన్న విస్తారా ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్ బోర్డింగ్ పాస్”
FACTLY rated this: FALSE
FACTLY says: ఎన్నికల ఫలితాల అనంతరం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నట్టు ఇప్పటివరకైతే ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కాగా ప్రస్తుతం షేర్ అవుతున్న బోర్డింగ్ పాస్ 2019లో అజయ్ అవతానీ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి సింగపూర్‌కు చేసిన ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ పాస్. దీ…