Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY21 Jan 2026IndiaTelugu
Social media posts

“మహారాష్ట్ర BJP అధ్యక్షుడు రవీంద్ర చవాన్ AIMIM నాయకుడి పాదాలను తాకుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మహారాష్ట్ర BJP అధ్యక్షుడు రవీంద్ర చవాన్ 07 జనవరి 2026న ఉల్హాస్‌నగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన ఒక సభలో సింధీ మత ప్రచారకుడు నీరజ్ జి జగియాసి (సాయి చోటు గౌర్ముఖ్‌దాస్) పాదాలను తాకుతున్న దృశ్యాలను చూపిస్తుంది.…

Checked by FACTLY21 Jan 2026IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో స్థానిక జనసేన నాయకుడు మహిళా బస్ కండక్టర్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె పట్టణంలో జరగలేదు; ఇది కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లా పాపనాషి సమీపంలో జరిగింది. వార్తా కథనాల ప్రకారం, గడగ్ జిల్లా పాపనాషి సమీపంలో ప్రయాణిస్తున్న KSRTC బస్సులో అనుమతి లేని ప్రాంతంలో బస్సు ఆపలేమని చెప్పి మహ…

Checked by المشاهد نت21 Jan 2026YemenArabic
ماي نيوز

“وصول وفد سعودي إلى المخا لدمج المقاومة الوطنية”

المشاهد نت rated this: مضلل

المشاهد نت says: تحقق المشاهد من الادعاء المتداول، وتبيّن أنه مضلل، إذ لا توجد أي صحة لما أُشيع عن وصول طائرة عسكرية تابعة للتحالف أو لجنة عسكرية سعودية إلى مدينة المخا. وأكد مصدران محليان يعملان في مطار المخا لـ«المشاهد» عدم تسجيل أي هبو…

Checked by FACTLY21 Jan 2026IndiaTelugu
Social media posts

“జాతీయ గీతంలో ద్రవిడ్ పేరును చేర్చగలిగినప్పుడు, సచిన్ పేరును ఎందుకు చేర్చకూడదు?” అని రాహుల్ గాంధీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి మీడియా రిపోర్ట్స్ లేదా ఇతర ఆధారాలు లేవు. 1 డిసెంబర్ నుండి 19 డిసెంబర్ 2025 మధ్య జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.