“ఆయతొల్లా అలీ ఖమేనీ మరణంపై నిరసనలు చేస్తున్న ప్రజలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియో.”
FACTLY rated this: MISLEADING
FACTLY says: ఈ వీడియో 2025 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన “I Love Muhammad” వివాదంపై జరిగిన నిరసనల సమయంలో పోలీసులు చేసిన లాఠీచార్జ్‌కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత జరిగిన నిరసనలతో ఈ వీడియోకు …