“తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి India Today, Times Now, Chanakya సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.”
FACTLY says: భారత ఎన్నికల సంఘం (ECI) 19 ఏప్రిల్ 2024 నుండి ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎన్నికల సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయడాన్ని నిషేధించింది. అంతేకాకుండా, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి 15…