Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించినవి. పలు వార్త కథనాలు ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా. బెల్ఘారియాలో పోలీస…

Checked by FACTLY6 Sep 2024IndiaTelugu
Social media posts

“జగనన్న ఇచ్చిన సొమ్ము తీని విశ్వాసం లేకుండా చంద్రబాబుకు ఓటు వేసి పెద్ద తప్పు చేశామని” విజయవాడ ప్రజలు చెప్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో తెలంగాణలోని ఖమ్మం వరద భాదితులు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది.

Checked by FACTLY6 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు సంబంధించినవి కావు. ఈ వీడియోలోని దృశ్యాలు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా జిల్లాలో ఉన్న ‘కీంజర్ సరస్సు లేదా కర్లీ సరస్సు’కు సంబంధించినవి

Checked by FACTLY5 Sep 2024IndiaTelugu
Social media posts

“సెప్టెంబర్ 2024లో తెలంగాణ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరుతూ భావోద్వేగానికి గురైన మంత్రి డి. అనసూయ (సీతక్క).”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జూలై 2023 నాటిది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నాయి. జూలై 2023లో ములుగు జిల్లాలో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాలంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరుతూ భావోద్వేగా…

Checked by FACTLY5 Sep 2024IndiaTelugu
Social media posts

“ఈ వీడియో సంజీవ రెడ్డి నగర్ ఆత్యాచార నిందుతుడి తండ్రి, తన కొడుకు ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసినందుకు అతని కొడుకుతో పాటు తనని కూడా శిక్షించాలి అని మాట్లాడుతూ రికార్డ్ చేసుకున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజంగా జరిగిన ఘటన కాదు. ఇది రాజ్ మాదిరాజు అనే యాక్టర్/డైరెక్టర్ ఒక సోషల్ ఎక్సపరిమెన్ట్‌లో భాగంగా చేసిన వీడియో. రాజ్ ఈ వీడియో గురించి మాట్లాడుతూ, అది నిజం కాదు అని తెలిపారు. వీడియోలో వివరణ ఇస్తే ప్రజలలో ఈ ఎక్స్పీరిమెంట్ యొక్క ప్రభావం …

Checked by FACTLY5 Sep 2024IndiaTelugu
Social media posts

“దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే హెచ్చరిక జారీ చేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులో పేర్కొన్నట్లు హరీష్ సాల్వే భారతదేశంలో అంతర్యుద్ధం లేదా అశాంతి నెలకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు. అలాగే పలు కథనాల, ప్రకారం పోస్టులో పేర్కొన్న ఇతర విషయాలు కూడా అవాస్తవం అని తెలిసింది. …

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ కాపాడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని సుభాన్ అనే జేసీబీ ఆపరేటర్ ధైర్యంగా తన జేసీబీతో వంతెనపైకి వెళ్ళి రక్షించిన మాట నిజమే. అయితే, ఈ వీడియోలోని దృశ్యాలు ఈ సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2024లో సౌదీ అ…

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“బార్‌లో తనని తప్పుగా టచ్ చేసిన వ్యక్తిని ఒక వెయిట్రెస్ కొట్టిన సంఘటన యొక్క నిజమైన సీసీటీవీ ఫుటేజ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ వాళ్లు కొరియోగ్రాఫ్ చేశారు.

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“క్రైస్తవ మతంలోకి మారాడని ఒక వ్యక్తిని, హిందూ సమాజానికి చెందిన కొందరు, చితకబాదుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన 2022లో తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న చిలమామిడిలో జరిగింది. వార్తా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఎటువంటి మత మార్పిడి కోణం లేదు. వీడియోలో తన్నులు తింటున్న బేగరి నరేష్ అనే వ్యక్తి, తమ కులానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని…