Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో స్వామివారి(శ్రీకృష్ణుడు) బాలుడు రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తుంది వాగ్మిన్ జెబి ఇవ్యవాన్ అలియాస్ కన్నన్ అనే అనే బాలుడు. అతడు బాలుడు రూపంలో ఉన్న దేవుడు (శ్రీకృషుడు) కాదు. వివిధ వార్తా కథనాల ప్రకారం, మార్చి 2022లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో కన్నన్ తిరుగుతున్న దృశ్యా…

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“చాలా మంది ముస్లింలు తక్కువ విద్యావంతులు మరియు వారి అజ్ఞానం కారణంగా అత్యాచారం వంటి నేరాలకు పాల్పడుతున్నారు, కావున అది నేరం కాదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ పోస్టు ఫేక్. గతంలో కానీ, ఇటీవల కానీ ముస్లిం రేపిస్టులను సమర్థిస్తూ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు.

Checked by FACTLY4 Sep 2024IndiaTelugu
Social media posts

“చైనాలోని ఒక రెస్టారెంట్లో పాకిస్థానీ వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు అతడిపై దాడి జరిగింది_x000D_”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 2020లో థాయ్‌లాండ్‌లోని సముత్ సఖోన్ ప్రావిన్స్‌లో జరిగిన సంఘటనను చూపుతుంది. వివిధ వార్తా కథనాల ప్రకారం, నిర్ణీత గడువులోగా ఖాతాదారుడి నుంచి డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనందుకు …

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక US TV ఛానెల్ విడుదల చేసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఏ అమెరికన్ మీడియా సంస్థ ఈ వీడియోను ప్రసారం చేయలేదు. ఈ వీడియోను ‘World In Details’ అనే యూట్యూబ్ ఛానెల్ 23 ఫిబ్రవరి 2024న పబ్లిష్ చేసింది. ఈ ఛానల్ యొక్క వివరణ(About) ప్రకారం, ఈ యూట్యూబ్…

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయ గోడపై 2000 సంవత్సరాల నాటి సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి శిల్పం ఉంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ శిల్పం తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయంలోది కాదు. ఇది నైజీరియాలోని యోరుబా కళాకారుడు దాదా అరేగున్ ఒక ప్యాలెస్ తలుపుపై ​​చెక్కిన చెక్క శిల్పం. ఇది సుమారు వంద సంవత్సరాల క్రితం నాటిది. ఇది రాజు తన ప్రజలను పాలించగల సామర్థ్యం కలవాడ…

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“సముద్రంలో ఈదుతున్న కుక్కను సొరచేపల నుంచి ఒక డాల్ఫిన్ రక్షించిన నిజమైన సంఘటనకి చెందిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో క్లిప్ నిజానికి ‘జీయూస్ అండ్ రోక్సాన్’ అనే ఒక హాలీవుడ్ సినిమాకి చెందినది. ఈ సినిమా 1997లో విడుదలైంది.

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్టు మృతదేహంలో టైమ్ బాంబ్ పెట్టి, దానిని పాలస్తీనియన్లకు తిరిగి ఇచ్చింది. ఆ పేలుడికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జూలై 2012 నాటిది, సిరియాలోని డమాస్కస్ శివారులో ప్రభుత్వ దళాలచే చంపబడిన వ్యక్తి యొక్క అంత్యక్రియల ఊరేగింపు వీడియో ఇది. ప్రభుత్వ దళాలు పెట్టిన కారు బాంబు కారణంగా పేలుడు సంభవించిందని, దీని ఫలితంగా దాదాపు 85 మంది మరణించారని అప్…

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“విజయవాడలో వరద నీరు ముంచుకొస్తున్నా ఒక తండ్రి మునిగి పోతున్న తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను బంగ్లాదేశ్ వరదలకు సంబంధించిన వీడియోగా పలు యూజర్లు 25 ఆగస్ట్ 2024 నుండి పోస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు కానీ మీడియా రిపోర్ట్స్ కానీ మాకు లభించలేదు. కానీ, ఈ వీడియో విజయవాడలో వరదలు రాక ముందు నుండే స…

Checked by FACTLY3 Sep 2024IndiaTelugu
Social media posts

“భారతదేశంలోని ఒక రైల్వే ట్రాక్‌ను కొంతమంది పిల్లలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదు. ఈ వైరల్ వీడియో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందినది. ఈ వీడియో కరాచీ నగరంలోని బోట్ బేసిన్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో నివసిస్తున్న స్థానిక పిల్లలు రైల్వే ట్రాక్ పరికరాలను దొంగిలించిన దృశ్యాలను చూ…

Checked by FACTLY2 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల 29 ఆగస్ట్ 2024న విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్, ‘IC 814: ది కాందహార్ హైజాక్’,లో హైజాకర్స్ యొక్క ముస్లిం గుర్తింపును దాచడానికి, ఈ వెబ్ సిరీస్‌లో హైజాకరలకు భోలా, శంకర్, బర్జర్ అనే హిందూ పేర్లను ఉపయోగించారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’లోని హైజాకర్ల పేర్లు హైజాకింగ్ సమయంలో హైజాకర్లు ఉపయోగించిన మారుపేర్లు. 06 జనవరి 2000న IC-814 విమానం హైజాకింగ్‌ ఘటనపై అప్పటి కేంద్ర హోం మంత్రి ప్రకటన, ఇతర రిపోర్ట్స్ ప్రకారం…

Checked by FACTLY2 Sep 2024IndiaTelugu
Social media posts

“వైరల్ వీడియోలో ఉన్న బ్రిడ్జి జమ్మూ & కశ్మీర్‌లోని NH-44 రోడ్డులో ఉంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది దక్షిణ చైనాలో ఉన్న బెయిపంజియాంగ్ బ్రిడ్జి వీడియో. దీన్ని డూజ్ బ్రిడ్జి అని కూడా అంటారు. 2018లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఈ బ్రిడ్జిని ప్రపంచంలోనే అతి ప్రపంచంలో ఎత్తైన వంతెనగా గుర్తించారు.

Checked by FACTLY2 Sep 2024IndiaTelugu
Social media posts

“ట్విట్టర్‌లో ఆడవాళ్ల ఫోటోలను మార్పింగ్స్ చేస్తూ, ఆడవాళ్లను బూతులు తిడుతు వేధించే YSRCP సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో. ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది. రిపోర్ట్స్ ప్రకారం,జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూ…