Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్‌ విగ్రహం) విగ్రహానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. ఈ వైరల్ ఫోటో అక్టోబర్ 2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటో. భారత ప్రభుత్వ PIB ఫాక్ట్ – చెక్ సంస్థ కూడా ఈ వార్తలో నిజంలేదని, ఈ ఫోటో 2018నాటిది అని స్పష్టం చేస్తూ పోస్ట్ చేసింది

Checked by FACTLY12 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల ఇంగ్లండ్ (బ్రిటన్)ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన చేపట్టారు”

FACTLY rated this: FALSE

FACTLY says: బ్రిటన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇంగ్లండ్‌లో ముస్లింలు నిరసన చేపట్టారని చెప్పే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 6 అక్టోబర్ 2012న లండన్ నగరంలోని వెస్ట్‌మినిస్టర్‌లోని యూకే (UK) పార్లమెంట్…

Checked by FACTLY12 Sep 2024IndiaTelugu
Social media posts

“ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం ఎదుట భక్తి పర్వ నాట్యం చేస్తున్న భక్తుల వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో స్పెయిన్ దేశానికి చెందిన ఒక స్వయం పాలిత ప్రాంతమైన నవర్రెలో తీసినది, ముంబైలోని లాల్ బాగ్చా గణేష్ మండపం ఎదుట కాదు. నవర్రెలో ప్రతి ఏడాది జరిగే ‘ఫెస్టివల్ ఆఫ్ సాన్ ఫెర్మిన్’ జరుగుతున్న సమయంలో తీసిన వీడియో ఇది

Checked by FACTLY12 Sep 2024IndiaTelugu
Social media posts

“నారా లోకేష్, నారా భువనేశ్వరితో ఎలిమినేటి మాధవ రెడ్డి కలిసి దిగిన ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదొక ఫేక్ ఫోటో , డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫోటోలో నారా లోకేష్, నారా భువనేశ్వరితో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు.

Checked by FACTLY12 Sep 2024IndiaTelugu
Social media posts

“‘రాహుల్ భారతదేశం నుండి వచ్చారా లేక పాకిస్తాన్ నుంచా’ అనే శీర్షికతో ఒక సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సంస్థ ఒక కథనం పబ్లిష్ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ న్యూస్ క్లిప్పింగ్ ఇటీవలది కాదు; ఇది 2023 నాటిది. ఈ క్లిప్పింగ్ వాస్తవంగా హిందీలో పబ్లిష్ అవగా దాని హిందీలో నుండి ఇంగ్లీష్‌కు డిజిటల్‌గా అనువదించి షేర్ చేస్తున్నారు. దీనిని సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఏ వార్తా సంస్థ పబ్లిష్ చేసినట్టు ఆధారాలు…

Checked by FACTLY11 Sep 2024IndiaTelugu
Social media posts

“చిత్తూరు జిల్లాలో ఒక ముస్లిం యువతి తన హిందూ స్నేహితురాలిపై అత్యాచారం చెయ్యటానికి ఒక ముస్లిం యువకుడికి సహాయపడింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో 2017లో చోటు చేసుకుంది. కార్తీక్ అనే యువకుడు బాధితురాలిని పిక్నిక్ అని చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అతను తన స్నేహితులు సాయికుమార్, పవన్‌లను కూడా తీసుకెళ్లాడు. ఆ అమ్మాయ…

Checked by FACTLY10 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో జీపులను విరాళంగా అందించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా జమ్మూ కాశ్మీర్‌లోని భారత సైన్యానికి 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాలను విరాళంగా ఇవ్వలేదు. ఆయన ఇలాంటి విరాళం ఇచ్చారని చెప్పే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏవీ లేవు

Checked by FACTLY10 Sep 2024IndiaTelugu
Social media posts

“విజయవాడలోని బుడమేరు కాలువలో మొసళ్ళు తిరుగుతుండగా తీసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను డామియన్ డఫీ అనే ఒక ప్రముఖ ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల నిపుణుడు అప్లోడ్ చేశారు. ఇది ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలో తీసిన వీడియో.

Checked by FACTLY10 Sep 2024IndiaTelugu
Social media posts

“YSRCP/వై.ఎస్.జగన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో జూలై 2024లో ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు విక్టరీ పరేడ్ కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది

Checked by FACTLY9 Sep 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ ముస్లిం యువకుడు పట్టపగలు హిందూ అమ్మాయిని కత్తితో పొడిచాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల 04 సెప్టెంబర్ 2024న పశ్చిమ బెంగాల్‌లోని బెల్ఘారియాలో ఒక యువకుడు మైనర్ బాలికపై కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించినవి. పలు వార్త కథనాలు ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు అభిజిత్ దత్తా. బెల్ఘారియాలో పోలీస…