Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“రెక్కలతో జన్మించిన ఒక శిశువు యొక్క నిజమైన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: 2009లో విడుదల అయిన రిక్కీ అనే ఫ్రెంచ్ సినిమాలోని కొన్ని క్లిప్స్‌ని జోడించి ఈ వీడియోని తయారు చేసారు. ఇది నిజంగా రెక్కలతో జన్మించిన శిశువు యొక్క వీడియో కాదు

Checked by FACTLY8 Jul 2024IndiaTelugu
Social media posts

“ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డుపై ఉన్న గుంతను కొబ్బరి బోండాలతో పూడ్చిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. 2017లో అనేక పోర్చుగీస్ బ్లాగ్స్ దీనిని షేర్ చేసాయి. ఐతే ఈ రోడ్డు ఎక్కడిది అనే కచ్చితమైన సమాచారమైతే లేదు. కాకపోతే ఈ ఫోటో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించింది కాదు అని మాత్రం స్…

Checked by FACTLY8 Jul 2024IndiaCrime and security
Social media posts

“The video shows a police officer arrested by a lawyer under the rules and power provided by the new Indian criminal laws that came into effect from 01 July 2024.”

FACTLY rated this: FALSE

FACTLY says: This video shows an incident from Uttar Pradesh’s Lucknow in 2023, much before the news criminal laws were implemented on 1 July 2024. It shows a police inspector named Pradeep Pandey being arrested by the anti-corrupti…

Checked by FACTLY5 Jul 2024IndiaTelugu
Social media posts

“ముస్లింలు NEET(UG) 2024 పేపర్ లీక్ చేయడం వల్ల ఈ ప్రకటనలో ఉన్న ముస్లిం విద్యార్థులు ర్యాంకులు సాధించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: NEET(UG) 2024 పేపర్ లీక్ నిందితుల్లో ముస్లిములతో పాటు హిందువులు కూడా ఉన్నారు. ఇకపోతే, ఈ ప్రకటన కేరళలోని ‘యూనివర్సల్ ఇన్‌స్టిట్యూట్’ ఇచ్చింది. ఈ విద్యార్థులకు పేపర్ లీక్‌తో ఎటువంటి సంబంధం లేదు. కేరళ రాష్టానికి పేపర్ లీక్ అంశంతో సంబంధం ఉన్నట్ట…

Checked by FACTLY3 Jul 2024IndiaTelugu
Social media posts

“వాటర్ బాటిల్స్‌ క్యాప్ కలర్‌ బట్టి నీటి నాణ్యత ఉంటుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఒక్కో క్వాలిటీ నీళ్ల బాటిల్‌కు ఒక్కో కలర్ క్యాప్ ఉండాలని ఎలాంటి నిబంధన లేదు. బాటిల్ క్యాప్ కలర్ అనేది ఆ కంపెనీ తీసుకునే నిర్ణయం తప్ప క్యాప్ కలర్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్స్ కూడా వీడియోలో చెప్తున్న…

Checked by FACTLY3 Jul 2024IndiaTelugu
Social media posts

“‘రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి’ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పలేకపోయాడు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 01 జూలై 2024న రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ, ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశిస్తూ “నేను మీ అందరినీ మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను, రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఎన్ని ఎన్ని, ఇలా ఇంత ఉం…

Checked by FACTLY3 Jul 2024IndiaTelugu
Social media posts

“‘టొమాటో-ఎగ్’ కర్రీని హొటల్స్‌లో మూత్రం కలిపి చేసి తయారు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక ప్రాంక్ వీడియో. నిజంగా హొటల్‌లో మూత్రం కలిపి తయారు చేసిన ‘టొమాటో-ఎగ్’ కూర దృశ్యాలు కాదు. ఒరిజినల్ ప్రాంక్ వీడియోలో అందులో కనిపిస్తున్న వ్యక్తి ఒక బాటిల్ పట్టుకొని గిన్నెలో ఒక ద్రవాన్ని పోయడాన్ని మనం చూడవచ్చు. కావున…