Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY27 Jun 2024IndiaTelugu
Social media posts

“మెదక్‌లోని చైతన్య భారతి స్కూల్ ఇస్లామిక్ సంస్కృతికి ప్రోత్సహిస్తూ ముస్లింలకు ప్రత్యేక సదుపాయాలూ కల్పిస్తున్నట్టు చెప్తూ ముద్రించిన పాంఫ్లెట్.”

FACTLY rated this: FALSE

FACTLY says: చైతన్య భారతి స్కూల్ పేరుతో షేర్ అవుతున్న పాంఫ్లెట్ ఫేక్ అని, ఆ పాంఫ్లెట్‌లో చెప్తున్న విషయాలన్నీ అవాస్తవమని, కొందరు ఆకతాయిలు ఇలా తమ స్కూల్ పేరుతో ఫేక్ పాంఫ్లెట్ సృష్టించి షేర్ చేస్తున్నారని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. తమ స్కూల్లో అన్ని మతాలను స…

Checked by FACTLY27 Jun 2024IndiaTelugu
Social media posts

“హిందూ దేవాలయాల్లోని సాయిబాబా విగ్రహాలను తొలగించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు ఆదేశించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల మద్రాసు హైకోర్టులో హిందూ దేవాలయాల్లోని షిర్డీ సాయిబాబా విగ్రహాలను తొలగించేలా తమిళనాడు రాష్ట్ర HR&CE డిపార్ట్‌మెంట్‌ని (హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ) ఆదేశించాలని కోరుతూ డి. సురేష్‌బాబు అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌న…

Checked by FACTLY26 Jun 2024IndiaTelugu
Social media posts

“I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: I.N.D.I.A కూటమికి చెందిన 136 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయకుండా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టే విధించలేదు. 18వ లోక్‌సభ మొదటి సెషన్ కు సంబంధించి మొదటి రోజు మరియు రెండో రోజు జరిగిన సమవేశాల యొక్క ప్రొసీడింగ్స్ రికార్డ్స్ ప్రకారం, 18వ…

Checked by FACTLY26 Jun 2024IndiaTelugu
Social media posts

“కొత్త రూల్స్ ప్రకారం IRCTC ఐడీపై ఇతరులకు రైల్వే టికెట్లు బుక్ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష /రూ. 10వేల జరిమానా.”

FACTLY rated this: FALSE

FACTLY says: IRCTC అకౌంట్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఐతే వ్యక్తిగత అకౌంట్‌ల ద్వారా బుక్ చేసిన టిక్కెట్లను వాణిజ్యపరంగా విక్రయిస్తే రైల్వే చట్టం,1989లోని సెక్షన్ 143 కింద చర్యలు ఉంటాయని IRCTC…