Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY27 May 2024IndiaTelugu
Social media posts

“ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్‌లో రామ కథను బోధించనున్న రెండు రోజులు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: దుబాయ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త డా. బు అబ్దుల్లా ఆహ్వానం మేరకు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దుబాయ్‌లో ధార్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐతే ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్బంగా దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి సెలవలు ప్రకటించలేదు

Checked by FACTLY24 May 2024IndiaTelugu
Social media posts

“తిరుగుతున్న రోలర్ కోస్టర్‌పై పిడుగు పడిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలను యానిమేషన్ ద్వారా రూపొందించారు. ‘javier.vfx’ పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్‌ అకౌంట్‌ ఈ వీడియోను యానిమేషన్ ద్వారా రూపొందించమంటూ షేర్ చేసింది.

Checked by FACTLY24 May 2024IndiaTelugu
Social media posts

“అత్యాధునిక రైల్వే ట్రాక్-లేయింగ్ మెషిన్ ఉపయోగించి భారతదేశంలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు మలేసియాలో కొత్తగా నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ రైల్ లింక్ (ECRL) రైల్వే ప్రాజెక్టులో భాగంగా అధునాతన ట్రాక్-లేయింగ్ మిషన్‌తో రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 11 డిసెంబర్ 2023న మలేషియాలో ప్రారంభమైంది. ఈ రై…

Checked by FACTLY23 May 2024IndiaKannada
Social media posts

“ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು 2024 ರ ಸಾರ್ವತ್ರಿಕ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯ ವಿಜಯವನ್ನು ಘೋಷಿಸಿದರು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವೈರಲ್ ಕ್ಲಿಪ್ 10 ಮೇ 2024 ರಂದು ಕಾನ್ಪುರದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕ ಸಭೆಯಲ್ಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರ ಭಾಷಣದ ಸಂಪಾದಿತ ಆವೃತ್ತಿಯಾಗಿದೆ. ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರು ಮೋದಿಯ ವಿಜಯವನ್ನು ಘೋಷಿಸಿದರು ಎಂಬುದನ್ನು ತೋರಿಸಲು ಈ ಭಾಷಣದ ವಿವಿಧ ಸಣ್ಣ ತುಣುಕುಗಳನ್ನು ಸಂದರ್ಭದಿಂದ ಹೊರಗಿಡಲಾಗಿದೆ. ತಮ್ಮ ಮೂಲ ಭಾ…

Checked by FACTLY23 May 2024IndiaTelugu
Social media posts

“2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు టీడీపీ – జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా అనంతపురం గుత్తి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించినవి. ఇటీవల ముగిసిన 2024 ఆంధ్రప్రదేశ్ …