Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుండి 10 కి పైగా స్థానాల్లో గెలవబోతుందని జాతీయ మీడియా సర్వే తెలుపుతుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది 7 అక్టోబర్ 2023న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు, బీఆర్ఏస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన వీడియో. ఇండియా టీవీ “ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి …

Checked by FACTLY30 Apr 2024IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ బార్డర్ వద్ద మన భారతీయ మహిళా జవాన్లు 48° ఎండలో భోజనం చేస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఫోటో, నిజమైనది కాదు

Checked by FACTLY30 Apr 2024IndiaTelugu
Social media posts

“ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక చెరువులో స్నానం చేసినందుకు ఒక దళిత మహిళను కొందరు కొట్టిన సంఘటనకి చెందిన వీడియో ఇది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2021 నాటి ఒక పాత సంఘటనకు సంబంధించినది. 22 జూన్ 2021 నాడు మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పిపాల్వా గ్రామంలో గిరిజన సమాజానికి చెందిన ఇద్దరు సోదరీమణులు తమ మామ కొడుకులతో ఫోన్‌లో మాట్లాడినందుకు వారి కుటుంబ సభ్యులు దారుణంగా కొ…

Checked by FACTLY30 Apr 2024IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ తన తన రహస్య కుటుంబంతో దిగిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: రాహుల్ గాంధీతో పాటు ఫోటోలో ఉన్నది రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా పిల్లలు. ఆమె కూతురు కామాక్షి నంద్వానా తనను కలవాలనుకుంటుందన్న కోరిక గురించి తెలుసుకున్న రాహుల్ గాంధీ, 2022లో తన భారత్ జోడో…

Checked by FACTLY30 Apr 2024IndiaTelugu
Social media posts

“బీజేపీకు ఓటు వేస్తే రిజర్వేషన్‌లు రద్దు చేస్తామని బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించిన ఆడియో క్లిప్.”

FACTLY rated this: FALSE

FACTLY says: రిజర్వేషన్‌ల అంశంపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి బీజేపీ రిజర్వేషన్‌లు రద్దు చేస్తుందని బండి సంజయ్ అన్నట్టు రూపొందించారు. కానీ బండి సంజయ్ ఎక్కడ కూడా ఆలా అన్నట్టు రిపోర్ట్స్ లేవు. పైగా తాము రిజర్వేషన్‌ల క…

Social media posts

“Video showing Union Home Minister and BJP leader Amit Shah saying “If the Bharatiya Janata Party forms the government, we will end the unconstitutional reservation for SC, ST, and OBC”.”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral video is edited. This viral video shows the visuals of Amit shah delivering a speech during a BJP meeting held in Chevella, Telangana on 23 April 2023. In his speech, Amit Shah stated, “If the Bharatiya Janat…

Checked by FACTLY29 Apr 2024IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో జరుగుతున్న 2024 ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటమి భయంతో బ్యాలెట్‌ యూనిట్‌ను నేలకేసి కొట్టిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గంలోని హూటగల్లిలో పోలింగ్ బూత్‌లో జరిగింది. ఓటు వేయడానికి వచ్చిన శివమూర్తి అనే వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేసాడు. పోలీసుల…

Checked by FACTLY29 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్‌సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు కృత్రిమ చేతివేళ్లు సిద్దం చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫోటోలోని కృత్రిమ చేతి వేళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ ఫోటోలు జపాన్ లో కృత్రిమ చేతివేళ్ల తయారీకి సంబంధించినవి

Checked by FACTLY29 Apr 2024IndiaTelugu
Social media posts

“బీజేపీ నాయకురాలు ఉమాభారతి ఇటీవల ఒక విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ‘వినాష్ పురుష్’ లేదా ‘విధ్వంసకుడు’ అని అన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఇటీవలిది కాదు. వార్తా కథనాల ప్రకారం ఇది ఉమాభారతి భారతీయ జనతా పార్టీలో భాగం కాని కాలం నాటిది

Checked by FACTLY29 Apr 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైసీపీ కార్యకర్త పోలీస్ అధికారిపై దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. డిసెంబర్ 2017లో చెన్నైలోని జాఫర్‌ఖాన్‌ పేట్‌లో వద్ద ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మణికందన్ అనే కాలేజీ విద్యార్థితో పాటు మరో ఇద్దరు బైక్ పై వెళ్తుండగా పోలీసు కానిస్టేబుల్ మగే…

Checked by FACTLY29 Apr 2024IndiaTelugu
Social media posts

“మాణిపూర్‌లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేసినా, బీజేపీ కమలం గుర్తుకే పడుతుందని ఆగ్రహించి EVM మెషిన్‌లను ప్రజలు నేలకేసి కొట్టిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని ఘటన మాణిపూర్ ఖురాయ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగింది. తమ ఓట్లు అంతకు ముందే ఎవరో వేసినట్టు చూపించడంతో ఆగ్రహించిన ఓటర్‌లు ఇలా EVMలను ధ్వంసం చేశారు. ఒక పార్టీకు ఓటు వేస్తే వేరే పార్టీకు పడ్డ ఘటనలు మణిపూర్‌లో రిపోర్ట్ కాలేదు

Checked by FACTLY26 Apr 2024IndiaTelugu
Social media posts

“కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “2024లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు, బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 23 ఏప్రిల్ 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని అన్నారు

Checked by FACTLY26 Apr 2024IndiaTelugu
Social media posts

“2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన అధ్యక్షుడు కాకుండా ఇతర అభ్యర్ధులు కూడా పోటీ చేస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి మొత్తం 23 మంది అభ్యర్ధులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లలో రెండు నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ నామినేషన్ల పరిశీలనలో తిరస్కరించింది. ఈ నామినేషన్లు పరిశీలించగా పవన్ కళ్య…

Checked by FACTLY26 Apr 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.జగన్ సమక్షంలో ఒక బాలుడు పలకపై టీడీపీ గుర్తు ‘సైకిల్’ని గీశాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోని ఎడిట్ చేసారు. అసలు ఫోటోలో బాలుడు తన పలక మీద ‘ABC’ అక్షరాలను రాసాడు, టీడీపీ గుర్తు ‘సైకిల్’ని కాదు. వై.ఎస్.జగన్ ఇటీవల చేసిన బస్సు యాత్రలో ఒక చిన్నారికి అక్షరాబ్యాసం చేయిపించినప్పుడు ఈ ఫోటోను తీశారు